వెబ్ పోర్టల్ మరియు ఆన్ లైన్ వర్క్ ఫ్లో

వెబ్ పోర్టల్

 1. ప్రీ-ఆదరయీజేషన్ క్లైమ్ ల విషయముల పరిష్కారం , రియల్ టైం అనుసరణలు ట్రస్ట్ వెబ్ సైటు లో 24 గంటలు అప్ లోడ్ అవుతూ , నిర్వహించబడుతు ఉంటాయి . దరఖాస్తుకి సంబంధించి సిస్టమ్ డిజైన్ నియామకం , సోర్సు కోడులు అభివృధి పరచటం , ట్రస్ట్ యాజమాన్యంలో ఉంటాయి. ట్రస్ట్ పధకాల అవసరాల కనుగుణంగా ఐ. టి అప్లికేషను లు అబివృది పరచి , నిర్వహిస్తారు. దిని కోసం ప్రత్యేకం గ ఒక డేటా సెంటర్ నిర్వహించబడుతుంది.
 2. వెబ్సైట్ సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంది. మరియు ఈ క్రింది సమాచారాన్ని లేదా లక్షణాలను కలిగి ఉంది:
  1. పథకంపై సాధారణ సమాచారం
  2. రోగిని రెఫెర్ చేసిన , రిపోర్టింగ్ వివరాలు - వీని నుండి
  3. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం / ప్రభుత్వ వైద్యశాలలు / జిల్లా ఆసుపత్రులు రోజు వారిగా
  4. E-ఆరోగ్య శిబిరాలు మరియు ఆరోగ్య శిబిరాల రోజువారీ రిపోర్టింగ్
  5. ఆరోగ్య శిబిరాల నుండి రెఫెర్ చేయబడిన రోగుల వివరాలు
  6. ఎంపానల్మెంట్ మాడ్యూల్
  7. అత్యవసర ఆమోదం ఇచ్చే వ్యవస్థ
  8. కాల్ సెంటర్ మాడ్యూల్
  9. నెట్వర్క్ హాస్పటల్స్ లో ఆరోగ్య మిత్రులచే రోగి నమోదు మాడ్యూల్
  10. నెట్వర్క్ ఆసుపత్రులలోని ఇన్ పేషెంట్ - అవుట్ పేషెంట్ వివరాలు
  11. ఆన్ బెడ్ రిపోర్టింగ్ సిస్టమ్
  12. ప్రీ-ఆదరయీజేషన్ మాడ్యూల్
  13. సర్జరీ వివరాలు
  14. డిచ్ఛార్జ్ వివరాలు
  15. రియల్ టైమ్ రిపోర్టింగ్, యాక్టివ్ డేటా వేర్ హౌసింగ్ మరియు విశ్లేషణ వ్యవస్థ.
  16. లెయిమ్స్ మాడ్యూల్.
  17. చెల్లింపు గేట్వే తో బిల్లుల ఎలక్ట్రానిక్ క్లియరెన్స్
  18. శస్త్రచికిత్స అనతరం రోగికి కొనసాగింపు సేవలు
  19. శస్త్రచికిత్స అనతరం కొనసాగింపు సేవలు .
  20. ఆరోగ్య శ్రీ మెసేజింగ్ సేవలు
  21. ఎన్హన్స్ మెంట్ పని ప్రవాహం
  22. గ్రీ వేన్స్ మరియు ఫీడ్బ్యాక్ పని ప్రవాహం
  23. బగ్ ట్రాకింగ్ వ్యవస్థ
  24. అకౌంటింగ్ మాడ్యూల్
  25. టి . డి. ఎస్ లేదా సేవా పన్ను పని ప్రవాహం.
  26. డెత్ రిపోర్టింగ్ వ్యవస్థ
  27. బయోమెట్రిక్స్ మరియు డిజిటల్ సంతకాలు
  28. విశ్లేషణాత్మక పరికరాలు బి 1 ( బిజినెస్ ఇంటెలిజెన్స్ లేదా సేవలు ఇంటెలిజెన్స్)

ఐ. టి వెన్నెముక

ఆరోగ్య శ్రీ లాంటి అతి పెద్ద పధకం లో పనుల వికేంద్రి కరణ ,చైతన్యాము తేవడానికి ఒక డేడికేటేడ్ రియల్ టైం ఆన్ లైన్ వర్క్ ఫ్లో విధానాన్ని ట్రస్ట్ డిజైన్ చేసింది. ఆన్ లైన్ విధానం లో కేసు లు రిజిస్ట్రేషన్ నుంచి మొదటి రెఫరల్ సెంటర్లు (వైద్య శిబిరాలు లేదా నెట్వర్క్ ఆసుపత్రులు ఇతర సోర్సులు ) ప్రీ-ఆదరయీజేషన్ , ఎలేక్టనికాల్ గా వైద్య వైదేతర నివేదికల అప్లోడ్ , ఆసుపత్రి లో వైద్యం , ఇతర సేవలు , డిసఛార్జ్ మరియు వైద్యం అనంతర అనుసరణ సేవలు , అకౌంటింగ్ విధానం , చివరకి టి . డి . ఎస్ మినహాఇంపులు ఉంటాయి. ఈ విధానాని అభివృధి చేసేందుకు భాగస్వామ్య దార్ల ద్వారా ఏదైనా సూచనలు , సలహాలు ఇస్తే స్వీకరించటం జరుగుతుంది.