ట్రస్ట్ నిభందల లేకుండా , మౌలిక సదుపాయాలు , వివిధ పరికరాలు , సిబ్బంది , సేవలు వంటి అంశాలను నెట్వర్క్ ఆసుపత్రి కలిగి వుండాలి.ఆంద్ర ప్రదేశ్ ప్రైవేటు మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2002 ప్రకారం నెట్వర్క్ ఆసుపత్రు లలో ఉండాల్సిన వివరాలు 2 విభాగాలు గ వునాయి. సాధారణ సేవల అవసరాలు నిపుణత కలిగిన సేవల అవసరాలు
వివరణాత్మక అవసరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అన్నిస్పెషాలిటీ/ఎంచుకోండి
క్లుప్తంగా మౌలిక సదుపాయాలు అవసరాలు
నెట్వర్క్ ఆస్పత్రులు దిగువున ఉన్న మౌలిక సదుపాయాలు కలిగి ఉండాలి
- 50 ఇన్ పేషెంట్ వైద్య పడకలు కనీసము
- పురుషులకు , మహిలలకు ప్రత్యేక సాధారణ వార్డులు .
- ఐ . సి .యు మరియు తగిన సదుపాయాలు తో ఆపరేషన్ అనంతర వార్డ్.
- ఆసుపత్రి ఆవరణ లో 24 గంటలు అందుబాటులో వుండే విధం గ కనీస వ్యాది నిర్దారణ సౌకర్యాలు
- పూర్తి స్థాయి పరికరాలతో కూడిన ఆపరేషన్ థియేటర్
- ఆసుపత్రి లో గని బయట సంస్థ ల తో టై అప్ లో గని ఆధునిక వ్యాధి నిర్ధారణ పరిక్షల సౌకర్యాలు
- ఆసుపత్రి లో లేదా బయట సంస్థ ల తో టై అప్ gala బ్లడ్ బ్యాంక్ సౌకర్యం
- ఫార్మసీ.
- అంబులెన్సు.
- పాన్ ట్రి సౌకర్యం.
అవసరమైన పరికరాలు క్లుప్తంగా
- అవుట్ పేషంట్: స్పెషాలిటీ ఆధారంగా op పరికరాలు
- ఐ .సి యు : బెడ్ పక్కన మానిటర్లు వెంటిలేటర్లు, ఆక్సిజన్, సక్షన్
- ఆపరేషన్ అనంతర వార్డ్: బెడ్ పక్కన మానిటర్లు, ఆక్సిజన్, సక్షన్
- ఆపరేషన్ థియేటర్: పరికరాలు, ఆపరేషన్ టేబుల్ , సి ఆర్ ఎం , ఎన్ డోస్కోప్ వంటి నిపుణత కి సంబంధించిన పరికరాలు.
- స్టెరిలైజేషన్ : స్టెరిలైజేర్స్ కావలిసినంత సంఖ్యలో .
- ఆత్యవసర విభాగం : ఆక్సిజన్, సక్షన్ , మానిటర్లు.
అత్యవసరం ఐన సిబ్బంది - సంక్షిప్తగ
- ఆధునిక వైద్యంలో క్వాలిఫైడ్ డాక్టర్ లు 24 గంటలు వ్యక్తిగతం గ అందుబాటులో వుండటం
- అత్యవసరపు విభాగ వైద్యులు మరియు తగిన నర్సింగ్ సిబ్బంది.
- ఉత్తిర్ణులైన శిక్షణ పొందిన పారామెడికాల్ సిబ్బంది.
- స్వల్ప వ్యవధి లో చేరుకొని సేవలందించే వివిధ స్పెషాలిటీ విభాగాలకు చెందిన నిపుణులు ఐన వైద్యులు
ఈ పథకనికి అవసరమైన మౌలిక సదుపాయాలు (ఆసుపత్రి లో )
- ఆరోగ్యమిత్ర లు నిర్వహణలో ప్రత్యెక ఆరోగ్య శ్రీ కౌంటర్ ఏర్పాటుకు ప్రత్యెక స్థలం,
- నెట్వర్కింగ్ కంప్యూటర్ (కనీసం 2 Mbps), ప్రింటర్, వెబ్‌క్యామ్, స్కానర్, బార్ కోడ్ రీడర్, బయోమెట్రిక్స్, డిజిటల్ కెమెరా మరియు డిజిటల్ సిగ్నేచర్.
నెట్వర్క్ ఆసుపత్రి కి ఇవల్సిన ప్రత్యెక సిబ్బంది
రామ్ కో (ఆర్ . ఎ . ఎం .ఓ ) : రాజీవ్ ఆరోగ్య శ్రీ మెడికల్ సమన్వయకర్త సర్వీసులను నెట్వర్క్ ఆసుపత్రి ఇవ వలసి వుంటుంది . రోగిని పరిక్షించడం , వ్యాది నిర్దారణ , ప్రీ-ఆదరయీజేషన్ , కేసు వివరాలు ఎప్పటికపుడు అప్లోడ్ చేయడం , వైద్యం అందించటం , వైద్యం అనంతరం రోగిని డిస్ఛార్జ్ చేయటం , వైద్యం అనంతరం కొనసాగింపు సేవలు , క్లైమ్స్ చెల్లింపులకు పంపడం వంటి వివిధ పనులు చేసేందుకు ట్రస్ట్ కు రామ్ కో భాద్యత వహించాలి .ట్రస్ట్ వెబ్ పోర్టల్ ద్వార లేదా ట్రస్ట్ అందచేసిన సి . యు . జి . ఫోన్ ద్వార ట్రస్ట్ తో సంప్రదింపులు జరపాలి.