పదాల నిఘంటువు

సాధారణ నిరవచనాలు

 1. వర్తించబడే చట్టం
  భారతదేశంలో అమలవుతుందే చట్టాలు మరియు సాధనములు అని అర్ధం
 2. లబ్ధి
  టైలర్ మేడ పాలసీ ఆధారంగా లబ్ధిదారుల అర్హత మేరకు స్వీకరించే సేవల స్థాయి లేదా
 3. లబ్ధిదారుల
  అర్హత కలిగిన ఉద్యోగులు, పెంషనర్లు వారి కుటుంబ సభ్యలతో సహా
 4. ఉద్యోగులు
  ఆర్ధిక శాఖ గుర్తించిన ప్రభుత్వం కింద పనిచెసే అందరు ఉద్యోగులు
 5. క్లెయిం ఫ్లోట్
  క్లెయిములు సరిష్కరైనికి ట్రస్టు అందుబాటులో ఉండే నిధులు
 6. క్లెయిం ఫ్లోట్ అకౌంట్
  అంగీకరించిన నిభందనల మేరకు ట్రస్టుచే క్లెయిం ఫ్లోట్ నిలుపు మరియు భర్తి చేసే బ్యాంకు అకౌంట్
 7. కో
  మార్పిడి పరిస్థితులు :చికిత్స జాబితాలో ఉన్న వ్యాధితో బాటు అదనంగా రోగిని పీడించే ఇతర సంబంధిత వ్యాధులు
 8. కవరేగి
  ఈ విధానం కింద నియమనిబంధల మేరకు లబ్ధిదారులు పొందే ఆరోగ్య సేవలు
 9. కుటుంబం
  ఆర్ధికశాఖ అందించిన ఉద్యోగులు, పెంషనర్లు వారిపై ఆధారపడిన సభ్యులు
 10. ప్రభుత్వం
  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేదా భారతదేశా ప్రభుత్వం
 11. ప్రభుత్వ అధికారం
  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేదా భారతదేశా ప్రభుత్వం లేదా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లేదా కార్యనిర్వహణ, శాసనపరమైన , న్యాయపరమైన , నియంత్రణ, పరిపాలన పరమైన సంస్థల కార్యక
 12. చట్టం
  అన్ని శాసనములు చట్టాల అమలు, శాసనకర్తల చర్యలు, చుట్టాలు, ఆర్డినెన్సులు, నిబంధనలు, బైలాలు, నియంత్రణలు, మార్గదర్సకసుత్రాలు, విధానాలు, సూచనలు, నిర్దేశకాలు, మరియు ప్రభుత్వంయొక్క ఏ ఉత్తరువులు, ప్రభుత్వం అధికారం, కోర్ట్, త్రిబునల్, బోర్డు, భారతదేశం గుర్తించిన స్టాక్ ఎక్ష్చన్గె ఒప్పందానికి వర్తించే పరిధి నిబంధనపాలి ఇందులో యిమిది ఉంటాయి.
 13. పెంషనర్లు
  పెన్షను పొందుతున్న రాష్ట్రప్రభుత్వ విశ్రాంతి (రిటైర్డు) ఉద్యోగులందరూ ఆర్దికసేఖ అందచేసిన జాబితాలోని వివరాల ప్రకారం సామాగ్రి ముద్రించిన ముద్రణకు అనుగుణంగా ఉన్న అన్ని రకాల దస్తావేజులు అన్ని బోధనా మరియు సమాచార మార్పిడి పరికరాల ( దృశ్య, శ్రవణ, రచనలు రూపంలో అయిన ) ఏ మాధ్యమంలోను ఈ ఒప్పందం కింద సమకుర్చవలెను.
 14. పథకం
   
 15. టి ఓ యస్
  పథకం యొక్క నిబంధనలు
 16. టి యస్ డి
  పథకం డేటా (వివరాలు )
 17. అర్హత కార్డు
  డైరెక్టర్ అఫ్ ట్రేజరిస్ పి ఒ ఎ అందచేసిన సమాచారం ఆధారంగా ఆర్ధిక శాఖ అందించే 'ఆరోగ్య కార్డు'

సంస్థలు

 1. "నెట్వర్క్ ఆసుపత్రి"
  నెట్వర్క్ ఆసుపత్రి లేదా హెచ్.డబ్ల్యు..హెచ్. ట్రస్ట్ ఎంపెనాల్ మెంట్ విధానాన్ని అనుసరించి ట్రస్ట్ తో ఎం పెనాల్ అయిన ఆసుపత్రి, నర్సింగ్ హోం, లేదా ఇతర సేవలు అందించేది.
 2. పి.యాన్.డబ్ల్యు..హెచ్.
  ప్రైవేటు నేత్వరుకు ఆసుపత్రి
 3. పార్ది
  అంటే కొనుగోలుదారులు లేదా పంపిణిదారులు 'పార్టీసు' అంటే అయిదురు.
 4. కొనుగోలుదారు
  అంటే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్
 5. థర్డ్ పార్టీ
  ప్రభుత్వం, ట్రస్ట్ కాకుండా సేవలు అందచేసే ఎవరైన వ్యక్తిలేదా సంస్థలేదా సబ్ కాంట్రాక్టర్
 6. ట్రస్ట్
  అంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్

పరిధి

 1. బద్గేట్
  అంటే కాంట్రాక్టు సమయం లో పథకానికి నిధులు అందచేసే సొమ్ము.
 2. విభాగం
  అంటే పథకంలో సూచించిన చికిత్సల గ్రూపులు ఉదాహరణకు , పాలీట్రామా, కార్డియాలజీ, సాధారణ సర్జరి మొదలైనవి ఈ పథకం కింద విభాగాలు
 3. గోప్యమైన సమాచారం
  వెల్లడి చేసేందుకు గోప్యంయ్నదిగ గుర్తించబడిన అంటే, సమాచారం అంతా ( వ్రాతపూర్వకంగా , మాటపుర్వకంగా, ఎలెక్ట్రానిక్ యితర నమూనాల్లొ ఉన్న ) సాంకేతిక , ఉత్పత్తులు, డవేలపమెంత్స్, ప్రతిఒకపార్టీ సిబంద్దినో మరియు వాటి అనుబంధదరులను వెల్లడిన్చాగాలిగిన లేదా యితర పార్టీద్వారా తెలుసుకున్న ఈ ఒప్పందానికి సంబంధించిన పార్టీ లేదా ప్రాజెక్ట్.
 4. పంపిని చేయడగ్గవి
  అంటే అర్యోగ్యశ్రి ట్రస్ట్ కోసం నిర్డుష్ట్తంగా రూపొందించిన మౌలిక సదుపాయాలు మరియు సర్వీసులు మరియు ఒప్పందానికి అనుగుణంగా సర్వీసు ప్రోవిదర్ అంగీకరించిన సర్వీసులకు సంబంధిచిన అన్ని పత్రాలు. యుఉజర్ మాన్యువల్ టెక్నికల్ మాన్యువల్ డిజైన్ , మేతోదోలగికాల్ మరియు ఆపరేటింగ్ మాన్యువల్, సర్వీసు మేచానిజమ్స్, విధానాలు మరియు మార్గదర్శకాలు మరియు వాటికీ సంబంధిచిన అన్ని సవరణలు
 5. వస్తువులు
  అంటే కాంట్రాక్టు ప్రకారం సుప్ప్లయర్ సరపరా చేయవలసిన అన్ని పరికరాలు.
 6. ఆరోగ్య సేవలు
  అంటే పాలసీ క్రింద కవర్ చేయబడే ఆరోగ్య సంరక్ష సేవలు సరఫరాలు.
 7. ఆసుపత్రికరణ సేవలు
  పథకంలో నిర్వచించిన అన్ని ట్రీట్ మెంట్లు, యితర సర్వీసులు
 8. జాబితాలోని చికిత్సలు
  పతాకంలో సూచించిన శస్త్రచికిత్సలు మెడికల్ ట్రీట్ మెంట్లు జాబితా
 9. ప్యాకాజి
  నిబంధన 19లో నిర్వచించినట్లు
 10. ప్యాకాజి ధర
  అంటే నెట్వర్క్ ఆసుపత్రికి చెల్లించే ఒక ధర
 11. ప్రోప్రీటరి సమాచారం
  అంటే ఈ ఒప్పందం క్రింద యాజమాన్య హక్కు కలిగిఉండి థర్డ్ పార్టీద్వారా మంజూరు చేయబడిన విధానాలు, పధతులు, డ్రాయింగ్ డిజైన్ ప్రోటోటైప్ డిజైన్, ఫార్ములాలు, ఫ్లో చార్టులు, డేటా ,కంప్యూటర్ డేటా చేసే మరియు కంప్యూటర్ ప్రోగ్రాములు వంటి వాణిజ్య సమాచారం.
 12. సేవలు
  భీమ చేసిన వ్యక్తికి లేదా హెల్త్ కేర్ కు లేదా ఇన్సుర్డ్ వ్యక్తులకు టి పి హెచ్ అందుబాటులో ఉంచేందుకు అంగీకరించిన వైద్య ఆరోగ్య రక్షణ సేవలు వాటి అనుబంధ సేవలు.
 13. సేవల ప్రాంతం
  భీమ సంస్థలేదా టి పి ఎ సర్వీసులు అందించడానికి అధికారం వున్నా ప్రాంతం.
 14. సర్వీసు స్థాయి
  సర్వీసు స్థాయి ప్రాజెక్ట్ ఒప్పందంలో కుదుర్చుకున్న అమలుకాబాదు సేవల నాణ్యత, స్థాయి మరియు యితర పెర్ఫార్మన్స్ క్రయిరియా.
 15. సాఫ్ట్వేర్
  కంప్యూటర్ కి ఏమి చేయాలో ఎలా చేయాలో చెప్పిచేయించేందుకు అందచేసే సూచనలు కంప్యూటర్ ప్రోగ్రాములు సంబంధించిన డేటా సమూహం.
 16. మాటిరియల్స్
  ఈ కాంట్రాక్టులో కొనుగోలుదరుకు అందచేయల్సిన అన్ని ప్రచురించిన ప్రచురించాల్సిన రూపంలోవున్నా అన్ని దకుమేన్టేశాన్లు , ఎరూపంలోనయినా వున్నా ఇంస్త్రక్షనల్ మరియు ఇంఫర్మేశానల్ సహాయకాలు ( ఆడియో , విడియో, టెక్స్ట్ రూపాలు )
 17. మేతోసంపత్తి హక్కులు
  అనగా అన్నిరకాల హక్కులు, నైతిక హక్కులు, ట్రేడ్ మార్కు, పేటెంట్ మరియు యితర మేధో మరియు సంపత్తి హక్కులు, టైటిల్ మరియు ప్రపంచవ్యాప్త ప్రయోజనాలు ,ఆసక్తులు ,స్వార్ధ, అగంతక, భవిష్యతు, పరిమితులతో నిమితం లేకుండా అన్ని ఆర్ధిక హక్కులు ,పునరుత్పతి చేయడానికి ,బిగించడానికి, స్వికరించడానికి, సవరించడానికి ,అనువదించడానికి, నూతన పనులు చేసేందుకు ,డేటాను స్వీకరించడం లేదా తిరిగి వినియోగించడం, తయారీ ,కోతగా ,సరఫరా చేయడం ,ప్రచురించడం, పంపిణి, విక్రయం, లైసెన్స్ ఉప లైసెన్సులు, బదిలీ ,లేదా, లీజు, ఎలేక్త్రనిక్విధనంలో, అనుసంధానించడం, అందుబాటులోకి తేవడం, ప్రచారం, ప్రసారం, ప్రదర్సన, కంప్యూటర్ మతిరియల్లోకి అనుమతి లేదా అందులోని ఎడిన భాగాని లేదా మొత్తంగాకానీ లేదా అందులో భాగాన్నికాని , ఏ రూపంలోనయినా, ప్రత్యక్షంగాకానీ, పరోక్షన్గాకని, ఇతరులకు ఈ భాద్యతలు అప్పగించడం.

స్థలం, సమయం

 1. ప్రాజెక్ట్ ఆఫీసు
  నిబంధన 14లో నిర్వచించిన విధంగా ట్రస్టుచే ఏర్పాటు చేయబడ్డ కార్యాలయం
 2. గంట
  గంటల ఫార్మాట్లో ( హెచ్ హెచ్: ఎం ఎం ) ఒక గంట సమయం.
 3. రోజు
  ఇంగ్లీష్ క్యాలెండరులోని రోజు.
 4. వారం
  సోమవారంతో మొదలయ్యే ఏడు(7) వరుస రోజులు.
 5. నెల
  ఇంగ్లీష్ క్యాలెండరు ప్రకారం ఒక నెల.
 6. సంవత్సరం
  12 వరుస నెలలు
 7. ఎఫ్ఫెక్టివేడేట్
  కాంట్రాక్టు లో నిర్వచించిన విధంలో
 8. కాంట్రాక్టు పిరియడ్
  ఒక పనికి సంబంధించిన కొనుగోలుదారు సప్ప్ల్యదారు సంబంధాలు భాద్యతలను ప్రభావితంచేసే కాంట్రాక్టు టైం పిరియడ్.